-->

డిజిటల్ మీడియా జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా మల్లెబోయిన లింగయ్య

డిజిటల్ మీడియా జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా మల్లెబోయిన లింగయ్య


డిజిటల్ మీడియా జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా మల్లెబోయిన లింగయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టుల యూనియన్ ఆత్మీయ సమ్మేళనం యూటీఎఫ్ కార్యాలయంలో మల్లెబోయిన లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిధి యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపెల్లి ముతేష్, జాతీయ గౌరవ అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి చందా శ్రీనివాస్,రాష్ట్ర అధ్యక్షుడు కే. రాజేందర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ పాల్గొని మాట్లాడుతూ..

డిజిటల్ మీడియా చట్టబద్దత అవసరం డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, డిజిటల్ మీడియాకు చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు.

అనంతరం జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు మల్లెబోయిన లింగయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు, 1) చాంద్ సాబ్, 2) నాగేశ్వరరావు, 3) దేవేందర్, ప్రధాన కార్యదర్శి రాంనర్సింహ, సహాయ కార్యదర్శి 1) చెన్నం మోహన్, 2) అనిశెట్టి సతీష్, 3)  దాసిమ్ మహేశ్వరరావు, 4) రబ్బానీ, 5) రాందాస్ తదితరులను నియమించిన రాష్ట్ర కమిటీ.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793